Saturday, April 20, 2019

మ‌రో ఎన్నిక‌ల స‌మ‌రానికి ప‌వ‌న్ సిద్దం : చ‌ర్చ‌ల్లో జ‌న‌సేనాని నిమ‌గ్నం : త‌్వ‌ర‌లో నిర్ణ‌యం..!

జ‌న‌సేనాని మ‌రో ఎన్నిక‌ల బ‌రిలో స‌త్తా చాటేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఏపిలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విస్తృతంగా ప్ర‌చారం చేసి..పోలింగ్ ముగిసిన త‌రువాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ మౌనంగా ఉంటున్నారు. అయితే, తాజాగా ప‌వ‌న్ స‌మక్షంలో పార్టీ నేత‌లు మ‌రో ఎన్నిక‌ల అంశాన్ని ప్ర‌స్తావించారు. ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ప‌వ‌న్ సానుకూలంగానే స్పందించారు. అయితే , తుది నిర్ణ‌యం తీసుకోనుంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GicCO0

0 comments:

Post a Comment