Saturday, April 20, 2019

హైద్రబాద్ నగర శివారులో మళ్లి ఐసిస్ కదలికలు, సానుభూతి పరుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు

హైద్రబాద్ లో శివారు గ్రామాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు, దీంతో మరోసారి తీవ్రవాదుల కదలికలు ఏమైన ఉన్నాయా అనుమానం చెలరేగుతోంది. హైద్రాబాద్ లోని ఉదయం నగరశివారులోని మైలార్ దేవ్ పల్లి ఐసిస్ సానుభూతిపరుడు ఇంటితోపాటు పలువురి ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎనిమిది ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UJDRLA

0 comments:

Post a Comment