Saturday, April 27, 2019

సర్వర్లలో సాంకేతిక లోపం: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఎయిరిండియా సేవలు

న్యూఢిల్లీ: దేశీయ విమానాయాన సంస్థ ఎయిరిండియాలో మళ్లీ ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఈ సారి విమానాల్లో కాదు... ఎయిరిండియా సర్వర్లలో సమస్య వచ్చింది. ఒక్కసారిగా ప్రధాన సర్వర్ షట్‌డౌన్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిరిండియా సేవలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్ షట్‌డౌన్‌తో విమానాల రాకపోకలకు తీవ్ర

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UGge1v

Related Posts:

0 comments:

Post a Comment