Monday, April 29, 2019

ప్రశ్నించే గొంతును ఎప్పుడు నొక్కలేరు..! టీఆర్ఎస్ వృధా ప్రయాస అన్న భట్టి..!!

బూర్గంపాడు/హైదరాబాద్ :ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో బాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు మంచి స్పందన వస్తోంది. కొత్తగూడెం భద్నచలం జిల్లాలో కొనసాగుతున్న యాత్రకు ప్రజలు పెద్ద యెత్తున స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్బంగా యాత్రలో అన్నీ తానై నడిపిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GJtJbL

Related Posts:

0 comments:

Post a Comment