పోలింగ్‌కు మరో ఐదు రోజులు మాత్రమే ఉండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారంలో దూకుడు పెంచారు. గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబుకు ఏ రిటర్న్ గిఫ్టైనా ఇవ్వండి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VpPBz1
Friday, April 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment