ఎన్నికల వేళ కడప జిల్లాలోని టిడిపి నేతలు లక్ష్యంగా మారుతున్నారు. మైదుకూరు అభ్యర్ది పుట్టా సుధాకర్ యాదవ్ పై ఐటి దాడులు జరిగ్గా..ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు సీయం రమేష్ నివాసం లో పోలీసులు దాడులు చేసారు. జిల్లా ఎస్సీ ఆదేశాల మేరకే ఈ దాడులు జరుగుతున్నాయని సోదాల్లో పాల్గొన్న పోలీసు అధికారులు చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CX73nB
Friday, April 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment