Friday, April 5, 2019

చంద్రబాబుకు ఎన్డీయే ద్వారాలు శాశ్వతంగా మూసేశాం .. అమిత్ షా సంచలనం

ఏపీలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ జాతీయ నాయకులు సైతం చంద్రబాబు పై నిప్పులు చెరుగుతున్నారు. మొన్నటికి మొన్న మోడీ చంద్రబాబు టార్గెట్ గా పోలవరం చంద్రబాబుకు ఏటీఎం అని సంచలన వ్యాఖ్యలు చేస్తే , తాజాగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబుకు ఎన్డీయే ద్వారాలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CZ2sB0

0 comments:

Post a Comment