Friday, April 26, 2019

విచక్షణ కోల్పోయిన ప్రభుత్వ టీచర్ ,స్వంత ఇంటికి నిప్పు

ఆయన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పిల్లలు ,భార్యభర్తల మధ్య గోడవలతో తన విచక్షణను కోల్పోయాడు. దీంతో ఇంట్లో ఉన్న బట్టలకు నిప్పంటించాడు. ఇంట్లోనే భార్య, పిల్లలను వదిలి బయటకు వెళ్లిపోయాడు .దీంతో మంటలు వ్యాపించి ఇళ్లు కాలిబుడిదయింది. అదృష్టవశాత్తు భార్యపిల్లలు బతికి బయటపడ్డారు. కోమురం భీం జిల్లా జైనూరు మండలం జంగాం గ్రామానికి చెందిన కుమ్ర నారయణ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L77zpp

Related Posts:

0 comments:

Post a Comment