ఏపీలో సార్వత్రిక ఎన్నికల యుద్ధం ముగిసింది. ఇక పార్టీల నేతలు ఎవరి అంచనాలలో వారు విజయంపై ధీమాతో ఉన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో.. అందరి చూపు ఇప్పుడు ఎన్నికల ఫలితాలపై పడ్డాయి. అయితే సర్వేలన్నీ తమకే అనుకూలమని వైసీపీ భావిస్తుంటే, మరోవైపు టీడీపీ మాత్రం చివరకు అధికారం చేజిక్కించుకునేది మేమేనన్న ధీమాలో ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IvUrr1
మా అన్న సీఎం కావటం ఖాయం .. బై బై బాబు అన్నారు ప్రజలు .. షర్మిల సంచలనం
Related Posts:
delhi violence: డ్రైనేజీల్లో కొట్టుకొస్తున్న మృతదేహాలు, 11కు చేరిక, మృతులు 47న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించిన ఘోరాుల బయటపడుతూనే ఉన్నాయి. వారం రోజుల క్రితం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు అనుకూల, … Read More
దేశ ద్రోహికి డబ్బులు: జమ్మూకాశ్మీర్ పోలీసుల అదుపులో తెలంగాణ వ్యక్తిజగిత్యాల: జిల్లాలోని మల్లాపూర్ మండలం కుస్థాపూర్కు వచ్చిన జమ్మూకాశ్మీర్ పోలీసులు స్థానిక వ్యక్తిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దేశ ద్రోహం కింద అరె… Read More
ముస్తఫా డెడ్లైన్కు తలొగ్గిన జగన్.. ఎన్పీఆర్పై కీలక ప్రకటన.. మోదీతో ఢీదేశవ్యాప్తంగా ముస్లిలను కలవరపెడుతోన్నపౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)కు సంబంధించి వైసీపీ ఎమ్మెల… Read More
‘జగన్.. ఇచ్చిన హామీల అమలేది? సర్కారు కోతల వల్ల రైతులకు 24వేల కోట్ల నష్టం’అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేకి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తంలో రైతు రుణమాఫీ అవసరం లేదన్న జగన్.. ఇప్పుడ… Read More
నెంబర్ 6: జైపూర్లో ఇటలీ పర్యాటకుడికి కరోనా వైరస్..కరోనా వైరస్ రక్కసి భారత్లో వ్యాపిస్తోంది. ఇప్పటికే ఐదు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా మరొకరికి వైరస్ సోకిందనే వార్త భయాందోళనకు గురిచేస్తోంది. … Read More
0 comments:
Post a Comment