Monday, April 1, 2019

ఎల్బీ స్టేడియంలో నేడు బీజేపీ విజయ సంకల్ప సభ .. టీఆర్ఎస్ సభ ఫెయిల్యూర్ తో మోడీ సభపై ఆసక్తి

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పట్టు కోల్పోయిన బిజెపి ఇప్పుడు జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పట్టు సాధించేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తుంది. పార్టీ అగ్రనేతలతో తెలంగాణలో వరుస సభలు నిర్వహించి బీజేపీ గ్రాఫ్ మరింత పెంచుకోవాలని చూస్తున్నారు బీజేపీ నేతలు . అందులో భాగంగా నేడు ఎల్బీ స్టేడియంలో విజయ సంకల్ప సభ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CPnO42

0 comments:

Post a Comment