Monday, April 1, 2019

లోకసభ ఎన్నికలు 2019: నల్గొండ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో నల్గొండ ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి లోక్‌సభ నుంచి దాదాపు అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ లేదా తెలుగుదేశం పార్టీ హవా కనిపిస్తోంది. కానీ నల్గొండలో మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎక్కువసార్లు గెలిచింది. మొదటి లోక్‌సభ నుంచి మూడో లోక్‌సభ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4nbdT

0 comments:

Post a Comment