అమరావతి/హైదరాబాద్: దక్షిణాది కీలకమైన రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి భారతీయ జనతాపార్టీ పెద్ద కసరత్తే చేస్తోంది. వరుసపెట్టి ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. కొద్దిరోజుల కిందటే మహబూబ్ నగర్, కర్నూలుల్లో బహిరంగ సభల్లో పాల్గొన్న మోడీ.. మరోసారి తెలుగు రాష్ట్రాల గడప తొక్కబోతున్నారు. మరికొన్ని గంటల్లో ఆయన తెలంగాణలోని సికింద్రాబాద్, ఏపీలోని రాజమహేంద్రవరంలల్లో పర్యటించబోతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4n81H
Monday, April 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment