సినీ నటి..కాంగ్రెస్ నేత విజయశాంతి వైసిపి అధినేత జగన్‌ను నిలదీసారు. ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ విషయంలో మద్దతిస్తున్న జగన్ ఏ కోణంలో మద్దతిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు. ఏపిలో తమ పార్టీ శాసనసభ్యులను ప్రలోభాలకు గురి చేసి ఫిరాయించేలా చేసారని ఆందోళన చేసిన జగన్..ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నది తప్పా..ఒప్పా చెప్పాలని కోరారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WcIrPg
Sunday, April 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment