Sunday, April 28, 2019

ఆధ్యాత్మికం, రాజకీయం :స్వరూపానందేంద్రస్వామితో కేసీఆర్ మంతనాలు (వీడియో)

హైదరాబాద్ : విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు తీసుకున్నారు సీఎం కేసీఆర్. కాసేపటి క్రితం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దైవ సన్నిదానంలో స్వామివారిని కలిశారు కేసీఆర్. గతంలో విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలో శనివారం స్వామివారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికం, రాజకీయాలకు సంబంధించిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DNs6th

Related Posts:

0 comments:

Post a Comment