Thursday, April 11, 2019

పోలింగ్ బూత్ లో కుర్చీలతో కొట్టుకున్నారు: టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఘర్షణ: లాఠీఛార్జీ!

గుంటూరు: జిల్లాలోని నరసరావు పేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ బూత్ లోనే పరస్పరం వాగ్వివాదానికి దిగారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. తోసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడానికి పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ ఘటనతో సిబ్బంది కొద్దిసేపు పోలింగ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G4LVfN

0 comments:

Post a Comment