కొలంబో: శ్రీలంకలో తాజాగా బాంబు పేలుళ్లు సంభవించాయి. ఒకే ప్రాంతంలో మూడు శక్తిమంతమైన బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్ల వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాల గురించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. శ్రీలంకలోని కల్మునై నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజధాని కొలంబో నుంచి సుమారు 360 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PuTjVY
Saturday, April 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment