Monday, May 6, 2019

చంద్రబాబు నిర్వహించే కేబినెట్ మీటింగ్‌కు సీఎస్ సహకరించాలని భావిస్తున్నారా? మీ కామెంట్ ఏంటి?

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులా మారాయి. సీఎస్ తీరుపై చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. సీఎస్‌ను రివ్యూలకు రమ్మని అడుక్కోవాలా అని ప్రశ్నిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఒకలా ఉంటే ఏపీలో మాత్రం సీన్ రివర్స్‌లో ఉందని, ఇక్కడ సీఎస్ సీఎం దగ్గరకు రారని మండిపడ్డారు. త్వరలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZZccFp

0 comments:

Post a Comment