Saturday, April 20, 2019

వచ్చేస్తున్నాడు: త్వరలోనే యుద్ధవిమానాలను తిరిగి నడపనున్న అభినందన్.. కండిషన్స్ అప్లై?

ఢిల్లీ: అభినందన్ వర్థమాన్... ఈ పేరు తెలియని భారతీయుడు ఉండరు. పుల్వామా దాడుల తర్వాత పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి వచ్చిన సమయంలో వాటిని వెంటాడుతూ వెళ్లి పాక్ సైన్యానికి పట్టుబడిన సంగతి తెలసిందే. అయితే 48 గంటల తర్వాత అభినందన్ వర్థమాన్‌ను పాక్ విడుదల చేసింది.ఇక అప్పటి నుంచి పలు వైద్యపరీక్షలకు హాజరయ్యారు. ఇక

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gm9hO8

Related Posts:

0 comments:

Post a Comment