Saturday, April 27, 2019

దక్షిణాదిన బాంబు పేలుళ్ల సమాచారం ఉత్తుత్తిదే: పోలీసుల అదుపులో మాజీ సైనిక ఉద్యోగి: కారణం ఏమిటంటే..!

బెంగళూరు: భారీ ఎత్తున ఉగ్రవాదుల దాడులు చోటు చేసుకోవచ్చంటూ సమాచారం ఇచ్చి, దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ, పోలీసు యంత్రాగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టించిన వార్తలు నిజం కాదని, అదంతా కట్టుకథ అని తేలింది. బెంగళూరు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన వ్యక్తి మాజీ సైనిక ఉద్యోగి అని స్పష్టమైంది. బెంగళూరు పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZAQ8AJ

0 comments:

Post a Comment