Wednesday, April 3, 2019

జైట్లీ దేశద్రోహం వ్యాఖ్యలపై దుమారం కాంగ్రెస్ - బీజేపీల మధ్య మాటల యుద్ధం

సైనిక దళాల ప్రత్యేక అధాకారాల చట్టం.. ఏఎఫ్ఎస్పీఏపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మంగళవారం మేనిఫెస్టో విడుదల సందర్భంగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఈ చట్టాన్ని సవరిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై స్పందించిన బీజేపీ నేత అరుణ్ జైట్లీ కాంగ్రెస్ నిర్ణయాన్ని దేశద్రోహంతో పోల్చారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UbHNV8

Related Posts:

0 comments:

Post a Comment