సినీ రంగం నుండి ప్రముఖ జంట వైసిపి లో చేరింది. జీవిత-రాజశేఖర్ ను కండువా కప్పి వైసిపి అధినేత జగన్ పార్టీలో కి ఆహ్వానించారు. గతంలో జగన్ పై అవినీతి ఆరోపణలు చేసిన జీవిత-రాజశేఖర్ పార్టీలో చేరిక సమయంలో నాటి పరి స్థితుల పై వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా ఏపికి జగన్ అవసరం ఉందని.. ఎన్నికల్లో ప్రచారం చేస్తామని జీవిత - రాజశేఖర్ ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UrfOjq
వైసిపి లో చేరిన జీవిత - రాజశేఖర్ : నాడు ఆరోపణలు ఎందుకు చేసామంటే :ఇక ప్రచారంలోకి..!
Related Posts:
ఆస్తి కోసం 70ఏళ్ల వయసులో మనస్పర్థలు..! ఒక్కటి చేసిన న్యాయసేవా సంస్థ..!!ఖమ్మం/హైదరాబాద్ : యువ దంపతుల మధ్య కలహాలు రావడం, విడాకుల కోసం కోర్టులకెళ్లడం సహజంగా చూస్తుంటాం. కానీ 70ఏళ్ల వయస్సులో భార్యభర్తల మధ్య జరిగిన గొడవ.. భర్… Read More
డ్రంక్ అండ్ డ్రైవ్ కు భయపడి మెట్రో ఎక్కే వారికి ఝలక్....! 18 లక్షల జరిమానా..!!దిల్లీ/ హైదరాబాద్ : కాదేదీ జరమానాకు అనర్హం అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ అదికారులు. సాధారణంగా తాగి డ్రైవ్ చేస్తే… Read More
వచ్చే నెల గట్టెక్కాలంటే 30 వేల కోట్లు కావాలి..! నిధుల వేటలో ఏపి ప్రభుత్వం..!!అమరావతి/ హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం హంగూ ఆర్భాటం పైకి బాగానే కనిపిస్తున్నా ఆర్థికంగా చితికి పోయినట్టు తెలుస్తోంది. సుమారు 30 వేల కోట్ల… Read More
ఏపీ గవర్నర్ నియామకంపై కిరణ్ బేడీ స్పందన..! అంతా ఉత్తుత్తిదేనా?చెన్నై : ఏపీ గవర్నర్ గా కిరణ్ బేడీ నియమితులయ్యారనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ వస్తున్నారంటూ… Read More
టార్గెట్ కొడాలి నాని : టిడిపికి ప్రతిష్ఠాత్మకం : తెర పైకి కొత్త అభ్యర్ధి : సై అంటున్న నాని..!వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఖరారు పై దృష్టి సారించిన టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పుడు వైసిపి లో కీలక నేతల పై దృష్టి సారించారు. గతంలో ట… Read More
0 comments:
Post a Comment