Monday, April 15, 2019

టీడీపీ టార్గెట్‌గా రాంగోపాల్ వర్మ ట్వీట్లు: సోషల్ మీడియాలో హల్చల్

ఆయన పేరుగాంచిన డైరెక్టర్. ఒక సినిమా మొదలు పెడుతున్నారంటే అక్కడి నుంచి వివాదాలు కూడా ప్రారంభం అవుతాయి. ఆయన సినిమాలకు పెద్ద ప్రమోషన్ అక్కర్లేదు. కేవలం మౌత్‌టాక్‌తోనే ఆయనకు కావాల్సినదానికంటే ఎక్కువగానే ప్రమోషన్ లభిస్తుంది. అంతలా ఆయన ఫేమస్. పోనీ ఒక్క తెలుగులోనే ఆయన చక్రం తిప్పుతున్నారా అంటే అదీ కాదు... ఏ భాషలో సినిమా తీసినా..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UR7mKT

Related Posts:

0 comments:

Post a Comment