Monday, April 15, 2019

జగన్, కేసీఆర్ కు భంగపాటు తప్పదు..! బాబు ఇచ్చే గిఫ్ట్ కోసం రెడీగా ఉండాలంటున్న టీడిపి నేతలు...!!

అమరావతి : అమరావతిలో అదికాక, ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం కొనసాగుతోంది. కేసీఆర్‌, జగన్‌లకు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వనున్నారని టీడిపి నేత పుట్టా సుధాకర్‌ యాదవ్‌ తెలిపారు. టీడిపి అత్యదిక స్థానాలు గెలవబోతున్నట్లు వెల్లడించారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది టీడిపి ప్రభుత్వమేనని, ఈ సారి జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KEYW5f

Related Posts:

0 comments:

Post a Comment