Tuesday, April 23, 2019

అక్కడి నుంచే గౌతం గంభీర్ పోటీ...న్యూ ఢిల్లీ సీటు మీనాక్షి లేఖికి ఇచ్చిన బీజేపీ

ఢిల్లీ: బీజేపీ తీర్థం పుచ్చుకున్న నెలరోజుల్లోనే ప్రముఖ క్రికెటర్ గౌతం గంభీర్‌కు కమలం పార్టీ తూర్పు ఢిల్లీ లోక్‌సభ టికెట్ కేటాయించింది. డిసెంబర్ 2018లో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక గౌతం గంభీర్ పాలటిక్స్‌ను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడు. అంతేకాదు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XCCbAm

0 comments:

Post a Comment