Friday, April 5, 2019

ఈసారి కూడా వరుణిడి కరుణ లేదా!.. వర్షాలు తక్కువేనా?..

హైదరాబాద్‌ : తెలంగాణను ఈసారి కూడా వరుణుడి కరుణించేట్లు కనిపించడం లేదు. గతేడాది కూడా సరైన వర్షపాతం నమోదుకాకపోవడంతో గ్రౌండ్ వాటర్ బాగా తగ్గిపోయింది. ఆ పర్యవసానం తాలూకు ఈ ఏడాది మార్చి మొదటివారం నుంచే పలుచోట్ల నీటి ఎద్దడి ఏర్పడింది. అయితే ఈసారి కూడా తెలంగాణలో సాధారణ వర్షపాతమే ఉంటుందని తెలిపింది వాతావరణం అంచనా వేసే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VpV1dt

Related Posts:

0 comments:

Post a Comment