Sunday, April 14, 2019

ఛైల్డ్ పోర్నోగ్రఫీ ఎఫెక్ట్! ఎన్నారై ఫొటోగ్రాఫర్ ఇక జీవితకాలం జైల్లో మగ్గాల్సిందే!

కాలిఫోర్నియా: దేశం మారినా, తన బుద్ధులను మార్చుకోలేదు ఓ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. తన వృత్తిని అడ్డు పెట్టుకుని ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఛైల్డ్ పోర్నోగ్రఫీ రొచ్చులో ఆ బాలికను దింపడానికి ప్రయత్నించాడు. అడ్డంగా దొరికిపోయాడు. దీనితో అతనికి అమెరికాలోని కాలిఫోర్నియా న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఇక జీవించినంత కాలం అతగాడు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Z8g1HY

Related Posts:

0 comments:

Post a Comment