ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైందని టిడిపి అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. ఏపి లో ఎన్నికల సమయంలో ఇవియం లు పని చేయాలేదని..వైసిపి ఫిర్యాదులకు వెంటనే స్పందించిన ఈ సి..తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని వివరించారు. బ్యాలెట్ పేపర్ల కోసం అన్ని పార్టీలతో కలిసి పోరా టం చేస్తామని ప్రకటించారు. సబ్బం హరి జోస్యం చెప్పేసారు : అదే నిజమవుతుందా : తెలంగాణ ఎన్నికల్లోనూ ఇలాగే..!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XgukZr
Sunday, April 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment