Friday, April 26, 2019

సీఎస్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందన .. అలా అయితే దేశంలో అన్ని ప్రభుత్వాల అధికారాలు తీసెయ్యండి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవర్ లెస్ సీఎం అంటూ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుకి అధికారం ఉందా లేదా అన్న అంశంపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారాలు లేని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Dy8I3a

Related Posts:

0 comments:

Post a Comment