ఏపిలో రేపో..ఎల్లుండో పెద్ద కుట్ర జరగబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసారు. రాష్ట్రం లో పెద్ద ఎత్తున శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు మోదీ..కేసీఆర్..జగన్ కలిసి కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణ లకు దిగారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఆరోపణలు చేయటంతో..అసలు ఏపి జరుగుతుందనే దాని పై ఎన్నికల వేళ చర్చ కు కారణమైంది..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K7sF6L
Thursday, April 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment