Thursday, April 4, 2019

ప్రచారానికి మిగిలింది 6 రోజులే: పవన్ కళ్యాణ్ బహిరంగ సభ కు మాయావతి

లోక్‌సభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారం ఉధృతం చేశాయి. అధికార, ప్రతిపక్షాల విమర్శలు ప్రతివిమర్శలతో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ఏపీలో టీడీపీ, వైసీపీల నేతలు సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తుండగా.. తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపు కోసం కేసీఆర్ కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఇక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uvf4tM

0 comments:

Post a Comment