Tuesday, April 16, 2019

చెప్పేదొకటి, చేసేదొకటి : ఐదేళ్లలో మోదీ చేసిందేమీ లేదన్న బాబు

మాండ్య : ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు ఏపీ సీఎం చంద్రబాబు. మళ్లీ మోదీ గెలిస్తే ఎన్నికలే ఉండవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదేళ్లలో రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేశారని .. ప్రత్యర్థులపై దాడులు చేసి భయాందోళనకు గురిచేశారని విమర్శించారు. ఆయన సోమవారం కర్ణాటకలోని మాండ్యలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడినుంచి కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి బరిలో ఉన్నారు.  

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GrGGZ7

Related Posts:

0 comments:

Post a Comment