న్యూఢిల్లీ : హస్తినలో హస్తం, ఆప్ పోటీ చేసే అంశం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఢిల్లీ 7 స్థానాల్లో విడివిడిగా పోటీచేస్తామని కాంగ్రెస్, ఆప్ ఇప్పటికే ప్రకటించగా .. పొత్తుపై మాత్రం చర్చలు జరుగుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం కూడా పొత్తులపై రాహుల్, కేజ్రీవాల్ స్పందించారు. ఈ క్రమంలో బుధవారం రెండుపార్టీల ప్రతినిధులు సమావేశమై .. పొత్తుల అంశం తేలుస్తారని సమాచారం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAFNin
హస్తినలో హస్తం, ఆప్ మధ్య పొత్తు పొడిచేనా ? : ఎల్లుండి పవార్ మధ్యవర్తిత్వంలో మరోసారి చర్చలు
Related Posts:
370 ఆర్టికల్ రద్దు చేస్తాం.. భారత్ నుంచి కశ్మీర్‌ను విడదీయలేరు : అమిత్ షాపలామ్ : భారత్ నుంచి కశ్మీర్‌ను విడదీయాలనుకునే పాకిస్థాన్‌కు సరైన బుద్ధి చెబుతామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. సరిహద్దుల్లో టెర్రరిస్టుల నుంచ… Read More
ఆ బస్సును 37 ముక్కలు చేసారు..! దొంగతనానికే కొత్త అర్థం చెప్పిన కేటుగాళ్లు ..!!హైదరాబాద్ : అఫ్జల్‌గంజ్ పరిధిలో కుషాయిగూడ ఆర్టీసీ బస్సు చోరీకి గురైందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా బస్సు చోరీ నిందితులను… Read More
తప్పు చేశారు...వేటు వేశారు: అందుకే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై ఈ ఆరోపణలా..?న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై అఫిడవిట్ దాఖలు చేసిన వారిలో ఇద్దరు అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిన వా… Read More
ప్రియాంకపై రాహుల్ చాడీలు... ! చెల్లి నాకన్నా పెద్ద హెలికాప్టర్ లో తిరుగుతోంది ( వీడియో )లక్నో: మూడో విడత లోక్ సభ ఎన్నికల ప్రచారం చివరిరోజు శనివారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. ప్రచారం ముగియడానికి కొన్ని గంటలే మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఊపిరి… Read More
జగన్ కాన్ఫడెన్స్కు కారణం ఆ ఇద్దరేనా ? ఇప్పుడు టూర్ కూడా వారి ప్లానేనా ?పోలింగ్ నాడు రాత్రి జగన్ కాన్ఫిడెన్స్ లెవల్స్ చూస్తే..ఎవరికైనా ఆయనే గెలిచేది అనిపిస్తుంది. తమ విజయం ఖాయమని చెబుతూనే..సీట్లు కాదు..లాండ్ స్లైడ… Read More
0 comments:
Post a Comment