Friday, April 26, 2019

కేసీఆర్ అనుకున్నదే చేస్తున్నారా .. రెవెన్యూ శాఖ పేరే కనుమరుగు కానుందా ?

రెవెన్యూ శాఖలో కీలక మార్పులు జరగబోతున్నాయి. సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను పూర్తిగా మార్చాలన్న నిర్ణయం మేరకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు రెవెన్యూశాఖ పేరును భూరికార్డులు, యాజమాన్య నిర్వహణగా మార్చాలని నిపుణులు సూచించారు. కలెక్టర్‌ను జిల్లా పరిపాలకుడు, న్యాయాధిపతిగా పిలవాలని కోరారు. అంతే కాదు రెవెన్యూ శాఖలో కీలక మార్పులకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W6Hvf7

Related Posts:

0 comments:

Post a Comment