Sunday, April 21, 2019

థియేటర్లలోనే కాదు .. వెబ్ సిరీస్‌లోనూ : మోదీ బయోపిక్ రిలీజ్‌పై ఈసీ స్టే

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. నోరుజారిన నేతల ప్రచారంపై ఆంక్షలు విధించిన ఈసీ .. నేతలు, ఆయా పార్టీల ప్రచారాన్ని వెబ్ మీడియాలో కూడా చేయొద్దని స్పష్టంచేసింది. ఇప్పటికే మోదీ బయోపిక్‌ రిలీజ్‌ను అడ్డుకొన్ని ఈసీ .. తాజాగా వెబ్ సిరీస్ లో కూడా విడుదల చేయొద్దని హుకుం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PnicCR

0 comments:

Post a Comment