Friday, April 12, 2019

ఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు కారణమెవరు? మీ కామెంట్ చెప్పండి

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ఎన్నికల సందర్భంగా గతంలో ఎన్నడూలేని విధంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార, విపక్షాల మధ్య ఘర్షణలతో కొన్నిచోట్ల యుద్ధ భూమిని తలపించాయి. టీడీపీ, వైసీపీ మధ్య జరిగిన గొడవల్లో ఇరు పార్టీల చెందిన ఇద్దరు కార్యకర్తలు మృతి చెందారు. అర్థరాత్రి వరకు ఉద్రిక్తతలు కొనసాగాయి. ఏపీలో పోలింగ్ రోజున

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2P2LPth

Related Posts:

0 comments:

Post a Comment