Friday, April 12, 2019

విద్యార్హతల విషయంలో మరోసారి అబద్దం, అఫిడవిట్‌తో అడ్డంగా బుక్కైన స్మృతి ఇరానీ

ఢిల్లీ : విద్యార్హతల విషయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. అమెరికా యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశానని చెప్పుకున్న ఆమె అబద్దమాడారని మరోసారి రుజువైంది. గతంలో తాను యేల్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందినట్లు స్మృతి ప్రకటించారు. తాజాగా అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఆమె అఫిడవిట్‌లో తాను డిగ్రీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2uYumJb

0 comments:

Post a Comment