ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేయనున్నట్లు ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించింది. ఉదయం 11 గంటలకు ఉదయలక్ష్మి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఉదయలక్ష్మి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ bieap.gov.inలో చూసుకోవచ్చని అధికారులు చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2uXEqlG
ఉ.11గం. ఏపీ ఇంటర్ ఫలితాలు
Related Posts:
తెలంగాణలో కరోనా వైరస్ బీభత్సం -కొత్తగా 2055కేసులు, ఒక్కరోజే ఏడుగురు మృతితెలంగాణలో కరోనా వైరస్ జెడ్ స్పీడు వేగంతో వ్యాపిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకే రోజు నిర్ధారణ అయిన కొత్త కేసుల్లో ఇవాళ మర… Read More
భారత్ నుంచి వెళితే నో ఎంట్రీ -ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం -11వ తేదీ సా.4 నుంచి అమలుకొవిడ్-19 విలయనామ సంవత్సరం 2020 రిపీట్ అవుతోందా? అనేంత స్థాయిలో ఈ ఏడాది కూడా కరోనా వైరస్ ఉధృతి మళ్లీ అలజడి రేపుతున్నది. గతేడాది మిగతా దేశాలకంటే ముందుగ… Read More
ఈ సాల కప్ నమ్దే: కింగ్ ఆఫ్ ద క్రికెట్: ఐపీఎల్ ఫీవర్ బిగిన్స్: ఫస్ట్ మ్యాచ్: ఆడేదెవరుచెన్నై: దేశీయ క్రికెట్ టోర్నమెంట్లకు కింగ్‌లో భావించే ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ (ఐపీఎల్) 2021 సీజన్ 14వ ఎడిషన్.. సరిగ్గా అయిదు నెలల్లో ప్రేక్షకులను ప… Read More
IPL 2021: చిదంబరం స్టేడియం రహస్యాలివే: లయన్స్ డెన్: హైఓల్టేజ్ మ్యాచ్‌కు అదే ఎందుకు?చెన్నై: ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ (ఐపీఎల్) 2021 సీజన్ 14వ ఎడిషన్.. మళ్లీ క్రికెట్ ప్రేమికులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లోబోతోంది. సరిగ్గా అయిదు న… Read More
maharashtra corona cases : కొనసాగుతున్న మరణ మృదంగం , నిన్న 322 మృతులు ,ఒకే చితిపై 8 మృతదేహాల దహనం !!మహారాష్ట్రలో కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతున్నాయి. మరోమారు మహారాష్ట్ర కరోనా మహమ్మారి తో విలవిలలాడుతోంది. మహారాష్ట్రలో కరోనా కట్టడి చెయ్యలేని స్థితికి చ… Read More
0 comments:
Post a Comment