కొలంబో : ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీసింది. ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్లలో 290 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరన్నది ఇంకా తేలలేదు. అయితే నరమేధం వెనుక నేషనల్ తౌహీత్ జమాత్... ఎన్‌టీజే హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎన్‌టీజేపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. దాడులతో లంకలో సంక్షోభం : ఎమర్జెన్సీ విధించిన అధ్యక్షుడు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DuF4f0
Tuesday, April 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment