Monday, April 29, 2019

ఇంటర్ అక్రమాలపై చర్యలు షురూ.. ఇద్దరిపై మొదటి వేటు వేసిన బోర్డ్ !

ఇంటర్ విద్యార్థుల అక్రమాలపై చర్యలు చేపట్టింది ఇంటర్ బోర్డు . ఈనేపథ్యంలోనే ఇద్దరు ఉపాధ్యాయులపై వేటు వేసింది. ముఖ్యంగా 99 మార్కులకు గాను 00 మార్కులు వేసిన ఇద్దరు టీచర్లపై ఓక్కోక్కరికి 5వేల జరిమాన విధించి ఉద్యోగం నుండి తొలగించింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GEbCUM

Related Posts:

0 comments:

Post a Comment