Monday, April 29, 2019

మద్యం దుకాణం బంద్ చేస్తారా, లేదా మమ్మల్నే తాగమంటారా ! హర్యానా మహిళల వినూత్న నిరసన

మద్యం మహమ్మారి మహిళల జీవితాల్లో ఎంత చీకటి నిప్పుతుందో అందరకి తెలుసు. అలాంటీ మద్యాన్ని నిషేధించడం కోసం అనేక పోరాటాలు ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే ,ఇప్పటికి మహిళలు అక్కడక్కడ మద్యానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తునే ఉన్నారు. కాని పాలకులు , మద్యం వ్యాపారులు వాటిని పట్టించుకునే పరిస్థితి మాత్రం ఉండదు. అయితే హర్యానలో మాత్రం వ్యాపారులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V1tCTd

Related Posts:

0 comments:

Post a Comment