సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని చెప్పిన , రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పిన కేసీఆర్ ప్రత్యక్షంగా ఏపీ ఎన్నికల్లో పోటీ చెయ్యకున్నా , పరోక్షంగా జగన్ కు మద్దతు ఇచ్చారన్నది చంద్రబాబు మొదట నుండి చెప్తున్న విషయం . చంద్రబాబుకు కౌంటర్ ఇవ్వటానికి ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా తనదైన శైలిలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UWcpcN
Saturday, April 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment