Saturday, April 13, 2019

చంద్రబాబుకు మద్దతిచ్చిన కేఏ పాల్ .. బాబు కోసం ఢిల్లీ వెళ్ళిన పాల్

ఏపీలో జరిగిన పోలింగ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సీఎం చంద్రబాబుతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం ఈసీ తీరుపై మండిపడ్డారు .ఆంధ్ర ప్రదేశ్ లో గురువారం జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ప్రజాశాంతి పార్టి అధినేత కేఏ పాల్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KyEYsW

0 comments:

Post a Comment