అర్దరాత్రి వరకు సాగిన ఏపి ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ 80 శాతం దాటుతుందని భావించినా గతం కంటే 1.23 శాతం అధికంగా పోలింగ్ నమోదైంది. అధికంగా ప్రకాశం జిల్లాలో పోలింగ్ న మోదు కాగా..అత్యల్పంగా విశాఖ జిల్లాలో నమోదైంది. ఇక, అసెంబ్లీ నియోజకవర్గాల్లో అద్దంకి లో 89.82 శాతం తో తొలి స్థానం లో నిలిచింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KvYCWt
రాష్ట్ర వ్యాప్తంగా 79.64 శాతం పోలింగ్ : టాప్ లో ప్రకాశం: అత్యల్పం .. విశాఖ జిల్లాలో..!
Related Posts:
దారుణం : చిన్న కారణానికే తల్లిదండ్రులు,సోదరుడిని హత్య చేసిన మైనర్తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని వారిని దారుణంగా హతమార్చాడో కొడుకు. ఆ తర్వాత తమ్ముడిని కూడా హత్య చేశాడు. ఆపై ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. స్థానికుల సమా… Read More
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై పాటియాల హౌస్ కోర్టు స్టే: ఇప్పట్లే ఉరి లేనట్లే..న్యూఢిల్లీ: నిర్భయ కేసులో పాటియాల హౌస్ కోర్టు సంచలన తీర్పు విధించింది. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే … Read More
వైసీపీలో కలకలం.. అమరావతి రైతులకు ఎంపీ కృష్ణదేవరాయలు సంఘీభావం.. మందడంలో మంతనాలుమూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ పట్టుదలగా ముందుకెళుతోన్నవేళ.. అమరావతి రైతలు నిరసనలకు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు సంఘీభావం తెలపడం అధికార వైసీప… Read More
మోడీ మా ప్రధాని: పాక్ మంత్రికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధ… Read More
రెస్టా'రెంట్ ఓపెన్ చేయాలంటే 45 డాక్యుమెంట్స్.. గన్ లైసెన్స్‌కు కేవలం 19 డాక్యుమెంట్స్..'దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో కాల్పుల కలకలం గన్ కల్చర్‌పై చర్చకు తెర లేపింది. నిందితుడికి గన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న ప… Read More
0 comments:
Post a Comment