Thursday, April 25, 2019

కాళేశ్వరం వెట్ రన్ సక్సెస్ .. ట్వీట్ కే పరిమితం అయిన హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆరో ప్యాకేజీలో మొదటి పంపు వెట్ రన్ విజయవంతం అయ్యింది . మొదటి పంపు వెట్ రన్ సక్సెస్ కావడం పట్ల మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అహర్నిశలు కృషి చేసిన మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు బుధవారం నాడు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Zxp45v

0 comments:

Post a Comment