Thursday, April 25, 2019

కిషన్ రెడ్డికి మరోసారి బెదిరింపు కాల్ : పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ : బీజేపీ నేత, కిషన్ రెడ్డికి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి నీ అంతు చూస్తానని బెదిరించాడు. ఈ మేరకు కిషన్ రెడ్డి కాచిగూడ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా బెదిరింంపు కాల్ వచ్చిందని కంప్లైంట్ లో కిషన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UCV58r

Related Posts:

0 comments:

Post a Comment