Wednesday, April 3, 2019

బాలయ్య ఎన్నికల ప్రచారం ... ఆ నిర్మాతను ఆస్పత్రి పాలు చేసింది

ఏపీలో ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరింది. ప్రధాన పార్టీలన్నీ స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార టిడిపి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి నందమూరి తారక రత్న, నారా రోహిత్ లు రంగంలోకి దిగారు. ఇక జనసేన తరపున నాగబాబు కుమార్తె నటి నిహారిక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మోహన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VerO5h

0 comments:

Post a Comment