Thursday, April 4, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

ప్ర‌ముఖ ఆధ్మాత్యిక కేంద్ర పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం 2009 లో ఏర్పాటైంది. ర‌ద్ద‌యిన గోరంట్ల స్థానంలోని ఆరు మండ‌లా ల‌తో పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డింది. బుక్క‌ప‌ట్నం, కొత్త‌చెరువు, పుట్ట‌ప‌ర్తి, న‌ల్ల‌మ‌డ‌, ఓడిచెరువు, ఆమ‌డుగూరు మండాల‌తో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డింది. జిల్లాలో గ‌తంలో ఉన్న గోరంట్ల‌..న‌ల్ల‌మ‌డ నియోజ‌క‌వ‌ర్గాలు 2009 లో రద్దు అయ్యాయి. గోరంట్ల నియోజ‌క‌వ‌ర్గం నుండి రెండు సార్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K7sxUP

Related Posts:

0 comments:

Post a Comment