Thursday, April 25, 2019

నిజామాబాద్ రైతులపై చర్చ .. మోడీపై నామినేషన్ వేసేందుకు నేడు వారణాసికి వెళ్లనున్న 50మంది రైతులు

నిజామాబాద్ రైతులు మరోమారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణా రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అత్యధికంగా రైతులు పోటీ చేసి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కవితను టార్గెట్ చేస్తే, ఈ సారి ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడిని , టార్గెట్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించేవరకు ఉద్యమం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XGhnYX

0 comments:

Post a Comment