Wednesday, April 10, 2019

24 నెలల జైలు శిక్ష ఓ లెక్క కాదు: లాలూకు బెయిల్‌‌ తిరస్కరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దాణా స్కామ్‌లో శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తన ఆరోగ్యం బాగోలేదని తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ లాలూ ప్రసాద్ యాదవ్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్‌పై లాలూను విడుదల చేయలేమంటూ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I7bxfD

0 comments:

Post a Comment