Wednesday, April 10, 2019

సిమెంట్ లారీలో నోట్ల కట్టలు

అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు- ఎన్నికల సిబ్బంది, పోలీసులు పెద్ద మొత్తంలో నోట్ల కట్టలను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. విజయవాడ వైపునకు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీలో అక్రమంగా తరలిస్తున్న నోట్ల కట్టలను పోలీసులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లాలోని ఎనికేపాడు చెక్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X255tD

0 comments:

Post a Comment